AMMA CHUPALEDHU EE PREMA SONG LYRICS IN TELUGU
Telugu Lyrics
అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేడు నీ ప్రేమ “2”
బంధుమిత్రులు ప్రాణహితులు “2”
ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ”2″
” అమ్మ చూపలేదు”
- చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను “2”
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి “2”
విడనాడనైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు” - నీదు ప్రేమ బంధము విడిచి – నిన్ను మరచి తిరిగితిని”2″
లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని
ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి “2”
నిజ మమతవైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు”