Skip to content

బరువగు సిలువ కొయ్య | BARUVAGU SILUVA KOYYA SONG LYRICS TELUGU

BARUVAGU SILUVA KOYYA SONG LYRICS IN TELUGU

బరువగు సిలువ కొయ్య
భుజమున మోపిరయ్య
ఎంతగా నాలిగినవయ్య
నా ప్రతి శాపం భరియించుటకు
కలువరి మెట్టవరకు నడచినావయ్య /

పదునాగు ముళ్ల తీగతోటి
మకుటము తలకు చుట్టిన్నారా
నా అవమానం దొర్లించితివా
భారం… రోగం… తొలగెను
నీ ద్వారా దేవకుమారా //

చీరకను చేదు నీటముంచి
త్రాగాను నోటికిచ్చినారా
నా అపరధం చెల్లించితివా
క్షేమం… జీవం.. కలిగెను
నీ ద్వారా దేవకుమారా //

ముఖమును ముసుగువేసి కప్పి
రాజని పిలిచి కొట్టినారా
నా అపచారం మన్నించితివా
విజయం… అభయం.. దొరికెను
నీ ద్వారా.. దేవకుమారా //

BARUVAGU SILUVA KOYYA VIDEO SONG CHRISTIAN TELUGU