Skip to content

STHOTHRAM STUTHI STHOTHRAM SONG LYRICS TELUGU – JESSICABLESSY

STHOTHRAM STUTHI STHOTHRAM SONG LYRICS in TELUGU

CHRISTIAN TELUGU LYRICS SONGS STHOTHRAM STUTHI STHOTHRAM BY. SIS. JESSICABLESSY | Telugu Christian Song 2024 

స్తోత్రం స్తుతి స్తోత్రం – మహిమ ఘనత నీకే – అర్పింతును యేసయ్య (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన – నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి ||

  1. బాధ కలుగు సమయములో నాకు తోడై నిలిచి
    కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి (2)
    నను ధైర్యపరచితివి – నా వెంట నిలిచితివి (2)
    నా కోసం మరణించి తిరిగి లేచిన – నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి ||
  2. నే చేసిన పాపముకై – శిక్ష నీవు పొందితివి
    నే చేసిన దోషముకై – సిలువలో మరణించితివి (2)
    మృతుంజయుడైలేచి – మరణనే గెలిచితివి (2)
    నా కోసం మరణించి తిరిగి లేచిన – నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి ||

STHOTHRAM STUTHI STHOTHRAM VIDEO SONG TELUGU CHRISTIAN